STUDYBIZZ - GOVT SCHEMES Updates
51.3K subscribers
874 photos
64 videos
385 files
5.79K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : జూన్ నెల పెన్షన్ పంపిణీకి సంబందించి Door to Door ద్వారా పంపిణీ చేయాల్సిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) Pension Kanuka app లో అప్డేట్ చెయ్యడం జరిగింది

☛ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒 & 𝐚𝐥𝐥 𝐝𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ జూన్ 4న అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు?
Anonymous Poll
56%
YCP
44%
TDP+
🔰గ్రామ, వార్డు వాలంటీర్ల గౌరవ వేతనం జమ అవుతున్నాయి

వాలంటీర్ CFMS ID యాక్టివ్ లో ఉన్నాదా? లేక టెర్మినేట్ అయిందో తెలుసుకునే లింక్
https://studybizz.com/schemes/te/volunteers-cfmsid-active-or-terminated-checking-online/

వాలంటీర్ల నగదు క్రెడిట్ స్టేటస్ లింక్
https://studybizz.com/attendance-salary-details

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 ఆధార్ కార్డు సంబంధించి ముఖ్యమైన లింక్స్

🔍 పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసుకునే పూర్తి ప్రాసెస్ 👇
https://studybizz.com/schemes/aadhar-pan-link-last-date-and-process/

🔍ఆధార్ NPCI mapping స్టేటస్
https://studybizz.com/Aadhar-NPCI-linking

🔍 ఆధార్ పొంది పదేళ్లు దాటిన వారికి డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

🔍 ఆధార్ లో పేరు అప్డేట్ చేసుకునే పూర్తి ప్రాసెస్
https://studybizz.com/schemes/aadhaar-name-change-process-online/

🔍మీ ఆధార్ లో అడ్రస్ మరియు కొత్త జిల్లా మార్చుకునే పూర్తి ప్రాసెస్ 👇
https://studybizz.com/schemes/aadhar-address-update-new-district-ap-ts/

ఇతర అన్నీ 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐥𝐢𝐧𝐤𝐬 👇
https://studybizz.com/aadhar-card-all-useful-links

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
🔰జూన్ 7 తో ముగుస్తున్న విద్యాధాన్ స్కాలర్షిప్ గడువు .

✓ పది పాస్ అయిన విద్యార్థులకు సంవత్సరానికి రూ.10,000/- నుంచి రూ.70,000/- వరకు ఆర్థిక సహాయం.

పూర్తి వివరాలు & అప్లికేషన్ లింకు👇
https://studybizz.com/schemes/te/vidyadhan-scholarship-2024-full-details/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰నేడే ఏపీ ఎన్నికల ఫలితాలు....

ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
https://studybizz.com/ap-election-results-2024

💐ఏపి ఎన్నికలలో అఖండ మెజారిటీ తో విజయం సాధించిన టీడీపీ కూటమి కి Congratulations 🎉🎉
🔰టీడీపీ జనసేన ప్రభుత్వంలో అమలు అయ్యే పథకాలు ఇవే👇
https://studybizz.com/schemes/te/tdp-janasena-schemes/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
𝐚𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐮𝐩𝐝𝐚𝐭𝐞 :రాష్ట్రం లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కారణంగా IT wing Services ను disable చేసిన కారణంగా Attendance యాప్ మరియు పలు ప్రభుత్వ వెబ్సైట్ లు ప్రస్తుతం పని చేయవు. కనుక అందరూ సమయానికి సచివాలయానికి హాజరై మీ యొక్క Attendance Register లో sign చేయండి.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్ ) జవహర్ రెడ్డి ని సెలవులపై పంపిన కొత్త ప్రభుత్వం.
- బీసి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ కె విజయానంద్ లేదా నీరబ్ కుమార్ ను సిఎస్ గా నియమించే అవకాశం.
- రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాజీనామా చేయని సలహాదారులను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం.
- టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత గత ప్రభుత్వ హయాంలో అధికారిక ఒత్తిళ్లతో, సిఫార్సులతో బదిలీలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం.
జూన్ 9న PM గా మోదీ, జూన్ 12న AP CM గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
🔰నేటితో ముగుస్తున్న విద్యాధాన్ స్కాలర్షిప్ గడువు

✓ పది పాస్ అయిన విద్యార్థులకు సంవత్సరానికి రూ.10,000/- నుంచి రూ.70,000/- వరకు ఆర్థిక సహాయం.

పూర్తి వివరాలు & అప్లికేషన్ లింకు👇
https://studybizz.com/schemes/te/vidyadhan-scholarship-2024-full-details/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఏంటి? పది వేలు ఇస్తారా?
https://bit.ly/3Kzco6K

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
G.O.Rt.No. 1034 dt 07.06.2024.pdf
83.8 KB
ఏపీ నూతన సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.

ఈ నెల12న ఉ.11.27 గంటలకు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి

గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అందుకు సంబంధించి చికిత్స పొందుతూ ఆయన నేడు తుది శ్వాస విడిచారు. RIP SIR💐💐
🔰మూడో సారి ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం

మోడీ కేబినెట్ మంత్రుల పూర్తి జాబితా👇
https://studybizz.com/schemes/te/modi-cabinet-2024-complete-list-telugu/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
ఏపీలో వేసవి సెలవులను ఒకరోజు పొడిగించిన ప్రభుత్వం.

జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో జూన్ 12 వరకు వేసవి సెలవులు.. జూన్ 13 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
🔰కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు...నరేంద్ర మోడీ 3.0 మంత్రుల శాఖల వివరాలు
https://studybizz.com/schemes/te/portfolios-allocation-to-central-ministers/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes