అపొస్తలుల బోధ
509 subscribers
453 photos
2 videos
218 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
📖 మన పాపములకు ప్రాయశ్చిత్తమై
*ఎవరు* ↔️ *ఎవరిని* పంపెను..?👆
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
2⃣. యేసు శరీరదారియై ఉన్న దినాల్లో ఎవరిని ఆరాధన చేశారు..? ఎవరిని ఆరాధన చెయ్యమని చెప్పారు..?
Anonymous Quiz
2%
తన్నుతాను - యేసుక్రీస్తుని
66%
యెహోవా - తండ్రిని
3%
పరిశుద్ధాత్ముడుని - ఆత్మ
28%
పై ముగ్గురిని (తండ్రి,కుమారుడు,ఆత్మ)
యేసు మాటల్లో👆.....
■ సమరయలు ఎవరి ఆరాధన చేసేవారో...,
■ యూదులు ఎవరి ఆరాధన చేసేవారో..,
■ యేసు ఎవరిని ఆరాధన చేసేవారో..,
■ మనం ఎవరిని ఆరాధన చెయ్యాలో..,
■ మనం ఎలా ఆరాధన చెయ్యాలో..,
■ యదార్థమైన ఆరాధికులు కావాలని ఎవరు వెతుకుచున్నారో.., అనే విశేషమైన సంగతులను యోహాను సువార్త. 4:21-24 వచనములు చదువుట ద్వారా తెలుసుకొనగలం. మీ పరిశుద్ధ గ్రంధాన్ని తెరిచి ఆ వచనములను చూడుము
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
🔝 ఈ సత్యం తెలియకుండా తండ్రితో పాటుగా యేసును ఆరాధన చేస్తాను, పరిశుద్ధాత్ముడు ఆరాధన చేస్తాను అంటే యేసు మాటలను పాటించుట లేదని అర్ధం. వందనములు. 🙏
𝐇𝐀𝐏𝐏𝐘 𝐋𝐎𝐑𝐃'𝐬 𝐃𝐀𝐘
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
3⃣. మరణము, సమాధి, పునరుత్థానం పిమ్మట తన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడిన యేసుక్రీస్తు... - "మరల తిరిగి యేసు ఈ భూమి మీదకు పరిశుద్ధాత్మడులా వచ్చారా"..?
Anonymous Quiz
39%
అవును - సత్యము
61%
కాదు - అసత్యము
■ *మరణించి, సమాధి చేయబడి, మూడో దినమున తండ్రి చేత లేపబడి, పరలోకమునకు వెళ్లిన యేసు మరల పరలోకం నుండి భూమి మీదకు పరిశుద్ధాత్ముడులా వచ్చారా?*
👇
■ *సమాధానం* : కాదు (అసత్యము)
-----------------××××××-----------------
» యోహాను 14:16: "నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹"

» యోహాను 14:26: "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.౹"

» యోహాను 15:26: "తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.౹"

యేసుక్రీస్తు మరల పరిశుద్ధాత్ముడులా వచ్చారు అనేవారు అబద్దీకులు.
*యేసుక్రీస్తు వారుకి దేవుడున్నాడని - "యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము"*
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
*మన ప్రభువైన యేసునకు తండ్రి/దేవుడు --- యెహోవా(పరమదేవుడు)*
✓ ఈ క్రింది 👇 క్లిక్ చేసి జాయిన్ అవ్వండి : @ApostolicDoctrineRom1616
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
📖 Topic : *సహోదర ప్రేమ (Brotherly Love)*
👇
🔗 Link : https://www.cockm.in/2021/09/brotherly-love.html
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
● (ఎఫెసీ. 5:19 & కొలస్స. 3:16)
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
HAPPY LORD's DAY
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616