అపొస్తలుల బోధ
460 subscribers
436 photos
2 videos
190 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
Apostolic Doctrine:

︎ 𝐓𝐎𝐏𝐈𝐂 :
*క్రైస్తవుడు, విగ్రహార్పితములను తినవచ్చునా..? (Can we eat things offered to Idols)*

︎ 𝐋𝐈𝐍𝐊 :
https://www.cockm.in/2017/05/can-we-eat-things-offered-by-idols.html
Apostolic Doctrine:


🫂 𝗧𝗢𝗣𝗜𝗖 :
*"ఒకనినొకడు" (One Another)*

🔗 𝗟𝗜𝗡𝗞 :
https://www.cockm.in/2021/10/one-another.html
*యేసుక్రీస్తునకు - దేవుడు ఉన్నారు*
👆
Apostolic Doctrine:

👥 TOPIC :
*"క్రైస్తవుడంటే ఏమిటి?" (What is a Christian?)*

🔗 LINK :
https://www.cockm.in/2017/12/What-is-a-Christian.html
Apostolic Doctrine:

👥 *వివాహానికి మునుపు జరుగుచున్న క్రియలు లేక లోపాలు* :-
“వివాహము” (పార్ట్ - 03) Wedlock


🔗 LINK :-
https://www.cockm.in/2021/09/Wedlock-Part03.html
Apostolic Doctrine:


¶ Topic : *"క్రీస్తు జన్మ ముఖ్య ఉద్దేశ్యము!" (The main cause of Christ birth)*

¶ Link :
https://www.cockm.in/2017/12/The-main-cause-of-Christ-birth.html
Apostolic Doctrine:


¶ TOPIC : *"క్రిస్టమస్" (Christmas)*

¶ LINK :
https://www.cockm.in/2017/11/christmas.html

క్రిస్టమస్ చెయ్యాలని అనుకునేవారు తెలుసుకోవలసిన సత్యం. 👆
✏️ నీ ఆరాధన గురించి ఆలోచించు నేస్తమా (My friend, Think about your Worship)
👇
[ *Link* : http://bit.ly/3jT5kVD ]
*LINK* :
https://www.cockm.in/2019/12/Festivals.html
Apostolic Doctrine:
*TOPIC* : "పండుగలు" (Festivals)
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అజ్ఞాపించిన గుడారాల పండుగ విషయమై ఎవరు?ఎందుకు? ఎప్పుడు? ఎలా? అనేది స్పష్టంగా దేవుడే తెలియపరిచినప్పుడు......

నేడు క్రిస్మస్ చేస్తున్నా విషయమై ఎందుకు తెలియజేయలేదో ఈ పండుగను అసరిస్తున్నా వారు వాక్యానుసారముగా ఆలోచన చేయవలసిందిగా నా మనవి. 🙏
*Luk 2:11: "దావీదు పట్టణమందు (నేడు) రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు."*

» నేడు అంటే ఏ దినం? ఏ నెల? అని ప్రశ్న వేసుకొని ఆలోచన చేస్తే నేడు అనేక సంఘాలు బైబిల్ కి విలువ ఇవ్వకుండా వారు కేటాయించిన తేదీల్లో, నెలల్లో జరుపుతున్నారు. ఇది ఎంతవరకు సత్యం/అసత్యం అనేది తెలుసుకోకుండానే దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకొంటూ జరుపుతున్నారు. వీరందరూ సత్యాన్ని ఆలోచన చేయాలనేది నా మనవి.
Gal 4:10-11: "మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.౹ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను."
*క్రిస్టమస్ అంటే ఏమి అనుకుంటున్నారు?*
క్రిస్మస్ - డిసెంబర్ 25 నే అనేది మనుషుల ఆలోచనయే కానీ దైవాలోచన కాదు సుమీ!!

(మత్తయి. 15:7): "....మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు *వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు* ...."
ఈ పోస్ట్ చివరి వరకు చదివి ఆలోచన చేసి సత్యము ఎదో? అసత్యము ఎదో? మీకు మీరుగా ఆలోచన చేసి తెలుసుకొనుటకు కొరకై ఈ పోస్ట్....

- - - - - - - - - /- - - - - - - - - /- - - - - -

1⃣. క్రిస్మస్ అంటే ఏంటి? 🤔

2⃣. క్రిస్మస్ ను మొదటగా ఏ క్రైస్తవుడు/సంఘము చేశారు? (అపో.కార్య. నుండి ప్రకటన. వరకు ఆధారంగా..) 🤔

3⃣. క్రిస్మస్ ను ఎన్ని రోజులు చెయ్యాలి? 🤔

4⃣. క్రిస్మస్ ను ఏ నెలలో/ఏ దినమున మాత్రమే చెయ్యాలి? 🤔

5⃣. క్రిస్మస్ ను ఎలా చెయ్యాలి? 🤔

6⃣. క్రిస్మస్ చెయ్యలనేది దైవ ఆజ్ఞ నా? 🤔

7⃣. దైవ గ్రంధము లో క్రిస్మస్ తాత ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆయన ఎవరు? క్రిస్మస్ తాతకి దైవ గ్రంథమునకు ఏమి సంబంధము? 🤔

8⃣. దైవ గ్రంధములో లో క్రిస్మస్ చెట్టు(ట్రీ) ఉందా? ఒకవేళ ఉంటే పరిశుద్ధ గ్రంథము లో ఎక్కడ కనిపిస్తుంది? ఐతే అది ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టాలి? ఏ చెట్టు పెట్టాలి? 🤔

9⃣. క్రిస్మస్ స్టార్ అంటే ఏంటి? ఎందుకు పెట్టాలి? ఏరోజు పెట్టాలి? ఏ రోజు వరకు పెట్టాలి? 🤔

🔟 క్రిస్మస్ పేరుతో చిల్డర్న్, సెమి, మెగా, గ్రాండ్, యూత్, క్రిస్మస్ అని జరుపబడుతున్నాయి కథ. ఇలా క్రైస్తవులు చెయ్యాలని యేసు/12మంది అపొస్తలులైన అజ్ఞాపించినట్టు ఏమైనా దైవ గ్రంథములో ఏమైనా ఉందా? 🤔

సహోదరులారా..., మీకు పై ప్రశ్నలకు వాక్యానుసారమైన అనగా వచనములుతో సహా ప్రతీ వాటికి సమాధానం దొరుకుతేనే క్రిస్మస్ చెయ్యండి లేనియెడల ఇది మనుషుల ఆలోచన మేర కలిగినది అని గుర్తించి, క్రిస్మస్ కి దైవ గ్రంధమునకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకొనగలరు. పరిశుద్ధ గ్రంథమును గౌరవించేవారు మాత్రమే ఈ పని చెయ్యగలరు.

*గమనిక::* నేను దైవ గ్రంథమునకు వ్యతిరేకిని కాదు. నేను నిజ క్రైస్తవుడుని. దైవ గ్రంథమే నాకు ప్రామాణికము కానీ నేటి బోధలు/మనుషులు/పద్ధతులు/ఆచారాలు/పండుగలు నాకు ప్రామాణికం కాదు. వందనములు 💐